హెల్త్ కేర్ కోసం… రాశిఖన్నా బికినీ ట్రీట్..!!

హెల్త్ కేర్ కోసం... రాశిఖన్నా బికినీ ట్రీట్..!!

0
75

రాశి ఖన్నా టాలీవుడ్ లో ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నది. హిట్ ఫెయిల్ తో సంబంధం లేకుండా ఈ అమ్మడు సినిమాలు చేస్తున్నది. తొలిప్రేమ సినిమాతో మంచి హిట్ అంటుకున్న రాశిఖన్నా ఆ తరువాత శ్రీనివాస కళ్యాణం సినిమాతో వెనకబడింది. ఇప్పుడు వెంకిమామ సినిమాలో చైతు పక్కన హీరోయిన్ గా చేస్తున్నది.

అటు తమిళంలో కూడా మంచి ఆఫర్లు దక్కించుకుంటున్న రాశిఖన్నా గ్లామర్ డోస్ ను పెంచింది. అప్పుడెప్పుడో బెంగాల్ టైగర్ సినిమాలో బికినీతో మెరుపులు మెరిపించిన ఈ అమ్మడు.. చాలాకాలం తరువాత మరలా బికినీతో రెచ్చిపోయింది. అయితే, ఇది సినిమాలో కాదు, ఇండియన్ హెల్త్ కేర్ అనే హెల్త్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. లైట్ కలర్ బికినీలో రాశిఖన్నా అదరహో అనిపించింది. మార్పు కావాలని కోరుకోవడం సహజం. మార్పు చెందటం అంటే తమను తమను బలంగా మార్చుకోవడమే అనే అర్ధంతో మెసేజ్ ఇచ్చింది రాశి ఖన్నా. రాశిఖన్నా మోనోకిని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.