స్టార్ హీరోతో రష్మిక లవ్….ఫుల్ క్లారిటీ ఇచ్చింది…

స్టార్ హీరోతో రష్మిక లవ్....ఫుల్ క్లారిటీ ఇచ్చింది...

0
83

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల చిత్రాల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ రష్మిక.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి… ఇది ఇలా ఉంటే రష్మిక గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ అవుతున్న సంగతి తెలిసిందే…

వరుస చిత్రాలు చేస్తున్న రష్మిక ఓ హీరోతో లవ్ లో పడిందని ప్రచారం జరుగుతోంది.. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు రష్మిక స్పందించింది… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… తనకు తెలిసిన యువకుడి పక్కన పేరు పెడుతూ ప్రచారం చేస్తున్నారని చెప్పింది…

అలా చేసేవారిక తాను ఒక సమాధానం చెబుతానని చెప్పాది…. తాను సింగిల్ గా ఉన్నానని తెలిపింది… తనకు ఒంటరిగా ఉండటం నచ్చిందని తెలిపింది.. ఒంటరిగా సంతోషంగా ఉండటం తెలుసుకుంటే జీవిత భాగస్వామిపై కూడా అంచనాలు ఇంకా పెరుగుతాయని తెలిపింది…