బుల్లితెర క్వీన్ రష్మీ అంటే ఈరోజుల్లో తెలీని వారుండరు.. ఆమె గ్లామర్ కోసమే ఆమె చేసే షో లు చూస్తారంటే నమ్మక తప్పదు.. అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ..
అది అలా ఉంటే రష్మీ వీలున్నప్పుడల్లా.. ఫోటోషూట్‌లు చేస్తూ.. కుర్రకారు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ బుల్లితెరపై రాణిస్తూనే అడపాదడపా సిల్వర్ స్క్రీన్‌పై కూడా మెరుస్తోంది. ఇటీవలే ఆమె నటించిన శివరంజని విడుదలైంది. కానీ మునుపటి సినిమాల్లాగే ఆ సినిమా కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. సినిమాల సంగతేమో కానీ.. రష్మీ అందానికి మాత్రం ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. రష్మీ తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి మతిపోయేలా చేస్తోంది.