రష్మీని వారందరూ వాడుకున్నారు…

రష్మీని వారందరూ వాడుకున్నారు...

0
86

సుడిగాలి సుధీర్ హీరోగా దర్శకుడు ఇమంది రామారావు దర్శకత్వంలో తెకెక్కిన చిత్రం సాఫ్ట్ వేర్ సుదీర్… ఈ చిత్రం ఇటీవలే రిలీజ్ అయింది… మంచి టాక్ ను అందుకుంది… తాజాగా ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు…

ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు పలు ఆస్తికర వ్యాఖ్యలు చేశారు… సాఫ్ట్ వేర్ సుధీర్ లో రష్మీకి నటించే అవకాశం వచ్చిందని కానీ డేట్లు లేకపోవడంతో ఈ సినిమాకు నో చెప్పిందని సుధీర్ చెప్పాడు… ఆ సినిమాకు నో చెప్పడంపై దర్శకుడు ఇమంది రామారావు స్పందించారు…

తాను నిజాలు చెబుతానని ఈ సినిమాలో నటించేందుకు రష్మీ 40 లక్షలు అడిగిందని యూనిట్ 35 లక్షలు ఇస్తామని అన్నారు అయితే రష్మీ నో చెప్పిందని చెప్పారు… ఒక వేళ ఈ సినిమాలో రష్మీ నటించి ఉంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేదని అన్నారు… ఇప్పటివరకు రష్మీ చేసిన ఏ సినిమా హిట్ కాలేదని అన్నాడు దర్శకుడు… రష్మీలోని గ్లామర్ ను చూపించడానికి అందరూ ఆమెను వాడుకున్నారని కానీ గ్రామర్ ను చూసేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదని ఇమంది రామారావు అన్నాడు