లక్కీ హీరోయిన్ అనిపించుకుంటుందా..

-

ప్రతిభ ఎలావున్నా హీరోయిన్ల సెలక్షన్ విషయంలో ముందుగా చూసేది లక్కీనే…. ఆ లక్ ఉన్న హీరోయిన్ చుట్టే దర్శక నిర్మాతలతోపాటు హీరోలు కూడా తిరుగుతుంటారు…అయితే తాజాగా అలా లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని బడా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది… రశ్మిక…

- Advertisement -

ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫుల్ బిజీ అవుతోంది… వరుస సినిమాల్లో నటిస్తోంది… గీతా గోవిందం బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత డియర్ కాంమ్రెడ్ దేవదాస్ వంటి చిత్రాలు వరుస ప్లాఫ్ లు వచ్చినా ఆ అమ్మడుకి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు

ప్రస్తుతం భీష్మ చిత్రంలో నటించింది.. మరో వైపు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా నటిస్తోంది… ఆ తర్వాత అల్లూ అర్జున్ 20వ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.. ఈ సినిమా 2021లో రిలీజ్ కానుంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...