రేటు పెంచేసిన సాయిపల్లవి.. ఎంత అంటే…

రేటు పెంచేసిన సాయిపల్లవి.. ఎంత అంటే...

0
120

తెలుగుస్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన ప్రేమమ్ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి ఆతర్వాత వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా ద్వారా ప్రేక్షకులను ఫిదా చేసింది… ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది..

ఇటీవలే ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త హల్ చేసిన సంగతి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో చెల్లెలుగా నటిస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే… ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ గురించి మరో వార్త వైరల్ అవుతోంది… ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని మూవీలో మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది…

ఈ మువీ కోసం సాయి పల్లవి సుమారు రెండు కోట్ల పారితోషకం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి… ఇది నిజంగా ఒక స్టార్ హీరోకు ఇచ్చే అతిపెద్ద రెమ్యునరేషన్ ఇప్పుడు కల్లు చెదిరే ఇంత మొత్తాన్ని సాయిపల్లవి తీసుకుంటోందంటే ఆమె డిమాండ్ మాములుగా లేదని అంటున్నారు..