Venky Re Release | కడుపుబ్బా నవ్వడానికి సిద్ధం కండి.. వెంకీ రీరిలీజ్‌ డేట్ ఫిక్స్

-

Venky Re Release | మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja)-స్నేహా(Sneha) కాంబినేషన్‌లో వచ్చిన వెంకీ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో ఈ సినిమా ఓ ఊపు ఊపింది. యువతకు బాగా కనెక్ట్ అయిన ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. కామెడీ థ్రిల్లర్‌లో వచ్చిన ఈ సినిమా క‌డుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్‌కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అయితే, రీసెంట్‌గా టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా.. చాలా రోజులుగా వెంకీ మూవీని కూడా రీ-రిలీజ్ చేయాలనే డిమాండ్ అభిమానుల పెరిగింది. తాజాగా.. ఈ డిమాండ్‌పై నిర్మాతలు స్పందించారు. తప్పకుండా ఈ చిత్రాన్ని రీరిలీజ్(Venky Re Release) చేస్తామని ప్రకటించారు. తాజాగా డిసెంబ‌ర్ 30న రిలీజ్ చేయ‌నున్నట్టు డేట్‌ను కూడి ఫిక్స్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు.

- Advertisement -
Read Also: తెలుగులో విడుదలైన తమిళ మూవీకి ప్రభాస్ సపోర్ట్

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...