జయప్రకాశ్ రెడ్డి మామ అంటూ భావోద్వేగంతో రవితేజ ట్వీట్

-

తెలుగు చిత్ర పరిశ్రమకు మరో బిగ్ షాక్ తగిలింది.. ఇండస్ట్రీకి చెందని నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి చెందారు… ఆయన విలక్షన నటుడుగా హస్యనటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..

- Advertisement -

ఇక ఆయన మృతి పట్ల టాలీవుడ్ స్టార్ హీరోలు హీరోయిన్ లు స్పందిస్తున్నారు.. ట్వీట్ లు కూడా చేస్తున్నారు.. ఇదే క్రమంలో హీరో రవితేజ కూడా ట్వీట్ చేశారు… మామా అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు…

Very sad to hear about #JayaPrakashReddy garu. I used to fondly call him Mama. This is a huge loss for all of us. My condolences to the family and loved ones. Rest in peace Mama

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...