RDX లవ్ మరీ ఇంతదారుణంగా తయారయ్యిందేంటి..!!

RDX లవ్ మరీ ఇంతదారుణంగా తయారయ్యిందేంటి..!!

0
81

పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా రిలీజ్ అయినా చిత్రం RDX లవ్ చాలా బోరింగబోరింగ్ ఉందని తెలుస్తుంది. మొదటి సినిమాతోనే బోల్డ్ పాత్రలో నటించి యూత్ ను ఫిదా చేసింది పాయల్. ఈసినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో పాయల్ కు వరిసగా అవకాశాలు వచ్చాయి.

అందులో భాగంగా ఈ చిత్రంలో నటించగా సిల్లీ స్టోరీ తో దర్శకుడు సినిమాను లాగించేసాడని ఎక్కడా ఒక్క హై మూమెంట్ కూడా లేదని.. పాయల్ మాత్రం తన పాత్ర కు న్యాయం చేసిందని క్రిటిక్స్ అంటున్నారు.ఇక ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తెలుగులో మరో రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తుంది.

అందులో ఒకటి వెంకీ మామ కాగా రెండవది డిస్కో రాజా. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న వెంకీ మామ చిత్రంలో పాయల్ వెంకటేశ్ కూడా జోడిగా నటిస్తుండగా మాస్ రాజా రవితేజ నటిస్తున్న డిస్కోరాజా లో ఓ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ రెండు సినిమాలు పాయల్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.