హీరోయిన్ రంభ గురించి ఈ విషయాలు తెలుసా ఆమె భర్త ఎవరంటే?

హీరోయిన్ రంభ గురించి ఈ విషయాలు తెలుసా ఆమె భర్త ఎవరంటే?

0
102

హీరోయిన్ రంభ తొలి చిత్రంతోనే అద్బుతమైన పేరు సంపాదించుకుంది, టాలీవుడ్ ప్రేక్షకులకి బాగా దగ్గర అయింది నటి రంభ, ఆమె పూర్తి పేరు విజయలక్ష్మి..1976 జూన్ 5 న విజయవాడలో జన్మించింది.
దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వారా ఆమెని పరిచయం చేసారు.

ఇక అక్కడ నుంచి టాలీవుడ్ లో రంభ వెనుదిరిగి చూసుకోలేదు, అద్బుతమైన సినిమాలు ఎన్నో చేసింది.
ఈమె మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి కుటుంబంతో సమయం గడుపుతోంది ఆమె.

మరి టాలీవుడ్ లో రంభ నటించిన అద్బుతమైన చిత్రాలు చూద్దాం

ఆ ఒక్కటి అడక్కు
అల్లరి ప్రేమికుడు
అల్లుడా మజాకా
బావగారూ బాగున్నారా
అరుణాచలం
బొంబాయి ప్రియుడు
ముద్దుల ప్రియుడు
రౌడీ అన్నయ్య
యం. ధర్మరాజు ఎం.ఎ.
మాయాబజార్
ఏవండీ..ఆవిడ వచ్చింది
హలో..అల్లుడు
బోస్
చిన్నల్లుడు
చూసొద్దాం రండి
గణేష్
హిట్లర్
మెకానిక్ మావయ్య
మూడు ముక్కలాట
పెళ్లిగోల
సంప్రదాయం
శ్రీరామచంద్రులు