సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుద‌ల‌..వైద్యులు ఏమన్నారంటే

0
85

ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుద‌ల చేశారు.  సిరివెన్నెల ప్ర‌స్తుతం ఐసీయూలో ఉన్నార‌ని, నిపుణులైన వైద్యుల‌తో వైద్యం అందిస్తున్నామ‌ని కిమ్స్ వైద్యులు తెలిపారు. సిరివెన్నెల ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని వైద్యులు తెలియ‌జేశారు. న్యూమోనియాతో బాధ‌ప‌డుతూ సిరివెన్నెల ఈనెల 24 వ తేదీన కిమ్స్ ఆసుప‌త్రిలో చేరారు.