గంగోత్రిలోని వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ రమ్మంటా అంటూ ఈ పాటలో నటించిన అమ్మాయి పేరు కావ్య కల్యాణ్ రామ్.
క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగా నటించింది. ఆ తర్వాత బాలనటిగా పలు సినిమాల్లో నటించింది.
హైదరాబాద్కి చెందిన కావ్య కల్యాణ్ రామ్ తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో విజయేంద్రవర్మ, ఠాగూర్, స్నేహమంటే ఇదేరా, బాలు సినిమాల్లో నటించింది.
ఇక తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ చదువుపై ఫోకస్ పెట్టింది. 2019లో ఆమె లా పట్టా తీసుకుంది.
మసూద అనే సినిమాతోనే కావ్య హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది.
ప్రస్తుతం ఈ భామ హీరోయిన్గా రాణించాలనుకుంటుందట. ఇక పలు కథలు కూడా వింటోంది.
ఇక ఆమె ఫోటోలు స్టిల్స్ చూసి కచ్చితంగా హీరోయిన్ అవుతావని నెటిజన్లు అంటున్నారు. ఇకా ఆమె ఫోటోలు చూడవచ్చు.