రెమ్యునరేషన్ లో నెంబర్ 1 లో పూజాహెగ్డే – కోలీవుడ్ టాక్

రెమ్యునరేషన్ లో నెంబర్ 1 లో పూజాహెగ్డే - కోలీవుడ్ టాక్

0
98

ఇప్పుడు సౌత్ ఇండియాలో హీరోయిన్ పేరు చెబుతుంటే ముందు వినిపించే పేరు పూజా హెగ్డే, ముఖ్యంగా అందం అభినయం లౌక్యం ఉన్న భామలు చిత్ర పరిశ్రమలో నిలుస్తారు, చాలా సినిమాల్లో అవకాశాలు వస్తాయి, ఇక పూజా కూడా చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.టాలీవుడ్ లో ఇప్పుడు ఆమె నెంబర్ వన్ పొజిషన్ ను ఎంజాయ్ చేస్తోంది.

ఆమె చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్.. అందరూ స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేస్తోంది.

 

పూజ హెగ్డే పారితోషికం పెంచుతూ వెళుతోంది. ఇటీవలే పూజ తమిళంలో విజయ్ 65వ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆమెకి ఇప్పుడు సౌత్ ఇండియాలోనే భారీ పారితోషికం అందుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి, ఆమెకి సుమారు మూడు కోట్ల వరకూ రెమ్యునరేషన్ ఉంటుంది అని కోలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వినిపించాయి.

.

 

తెలుగుతో పాటు హిందీలోను ఆమెకి క్రేజ్ బాగా ఏర్పడింది. అయితే సౌత్ ఇండియాలో నయనతారకు ఎంతో క్రేజ్ ఉంది, ఇక ఆమె తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఆమె రికార్డు అంటున్నారు కోలీవుడ్ మీడియాలో.