Comedian Yogi Babu | కమెడియన్ యోగి బాబు పారితోషికం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

-

కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు(Comedian Yogi Babu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువగా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. 2009లో స్టార్ కమెడియన్‌గా భారీ పాపులారిటీ అందుకున్న యోగి బాబు ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి.. అలా తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడుగా మారారు. ముఖ్యంగా ఆయన కోసమే కథలో ఒక కామెడీ ట్రాక్ కూడా దర్శకులు రాస్తూ ఉంటారు. అలా తల అజిత్, దళపతి విజయ్ నటిస్తున్న సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు దక్కించుకునే యోగిబాబు తాజాగా అందుకుంటున్న పారితోషకానికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. యోగి బాబు ఒక్క రోజుకు రూ.18 లక్షల వరకు అందుకుంటారని సమాచారం. ఇక రోజుకు రూ .18 లక్షల అంటే సినిమా దాదాపు పూర్తయ్యే సరికి ఆయన రూ.10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే కోలీవుడ్‌లో కూడా కొంతమంది హీరోలకు సమానం అని చెబుతున్నారు ఇండస్ట్రీ నిపుణులు. ఏది ఏమైనా యోగి బాబు(Comedian Yogi Babu) పారితోషకం ఇప్పుడు వైరల్‌గా మారుతుంది.

- Advertisement -
Read Also:
1. వాళ్ల రెస్పాన్స్ చూస్తే ఆనందం వేసింది: నిఖిల్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mahesh Kumar Goud | ‘అదానీ అరెస్ట్ అయితే.. మోదీ రాజీనామా తప్పదు’

అదానీ అరెస్ట్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar...

KTR | ‘కెన్యాకు ఉన్న ధైర్యం రేవంత్‌కు లేదా?’

అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...