పవన్ అంటే నాకెంతో ఇష్టం మెగా ఫ్యామిలీ కిసారీ చెప్పిన- వర్మ

పవన్ అంటే నాకెంతో ఇష్టం మెగా ఫ్యామిలీ కిసారీ చెప్పిన- వర్మ

0
98

పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమని జనసేన పార్టీ స్థాపించిన తీరు ఆసమయంలో అతడి బాడీ లాంగ్వేజ్ మాట తీరు ప్రతిది ఇష్టపడ్డానని అయితే పార్టీ ఎన్నికల ముందు తగ్గడం నచ్చలేదన్నా డు విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ… తాజాగా ఓ ఛానెల్ లో మాట్లాడారు…. అదొక్కటే కాదు చిరంజీ ఫ్యామిలీతో విభేదాల్ని దశల వారిగా కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు ఆయన భదులు ఇస్తు..అలాంటిదేమీ లేదన్నారు.

చిరంజీవితో తాను సినిమా తీయాలనుకుని లేకపోయానని అయితే ఆ విషయంలో తనదే తప్పు అని చిరుకి సారీ చెప్పానని అది కూడా మీడియా ముఖంగా వెల్లడించానని ఆర్జివి పాత గొడవల గురించి తెలిపారు. రూ 25 కి పవర్ స్టార్ ట్రైలర్ ను అమ్మడం అనేది ప్రపంచంలోనే తొలిసారి అని అన్నాడు వర్మ…

ఆ క్రేజ్ ఉందని అమ్మా అందరూ నాలా ఆలోచించరని..ఎవరూ ఆలోచించని విధంగా తాను ఆలోచిస్తానని కూడా ఆర్జీవీ తెలిపారు. మరి పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి….