వెంకటేశ్వర స్వామి నాకు డబ్బులు పంపిస్తాడు

వెంకటేశ్వర స్వామి నాకు డబ్బులు పంపిస్తాడు

0
126
RGV

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా వర్మ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూ లో వర్మ మాట్లాడుతూ తన ఆస్థి గురించి మాట్లాడారు తాను కరెన్సీ చూసి చాల కాలం అవుతుంది అన్నారు అంతేకాకుండా చాలా మంది తనని మోశాం చేశారు అని చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా వేంకటేశ్వరస్వామి తనకి డబ్బులు పంపిస్తాడు అని నవ్వుతూ చెప్పుకొచ్చారు వర్మ.అంతే కాకుండా తనకి ఇష్టమైన క్యాస్ట్ కమ్మ క్యాస్ట్ అని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ.