పోలీస్ స్టేషన్ కు వర్మ…

పోలీస్ స్టేషన్ కు వర్మ...

0
105

విలక్షణ దర్శకుడురామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనంగా మారుతూనే ఉంటుంది… ఇటీవలే దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ సంఘటనపై వర్మ సినిమా తీస్తున్నాడు… ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నాడు…

సినిమా కథలో భాగంగా వర్మ ఇటీవలే దిశ నిందితుడు చెన్నకేశవుల భార్యను కలిశాడు… ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసుల తరపున ఏం జరిగింది ఎలా జరిగింది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు వర్మ…

తాజాగా వర్మ శంషాబాద్ ఏసీపీ డైరెక్టర్ ను కలిశారు… ప్రధానంగా దిశపై ఎఫ్ఐర్ నమోదు అయిన దగ్గరి నుంచి నిందితులను ఎన్ కౌంటర్ వరకు జరిగిన పూర్తి వివరాలను ఏసీపీ డైరెక్టర్ అడిగి తెలుసుకున్నాట్లు తెలుస్తోంది….