వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో మరో పోస్ట్ ర్ ను విడుదల చేశారు… ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతన్న చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఈ చిత్రానికి సంబంధిన ట్రైలర్ ఒకటి వర్మ యూట్యూబ్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే…
ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే… అయితే ఇదే క్రమంలో మరో ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నానని ప్రకటించారు వర్మ… సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు…
ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో నడుపుతుండగా ఆయన కుమారుడు లోకేశ్ అదే ఆటోలో సైడ్ కు నిలబడి కార్యక్తరలను అభినందిస్తున్న దృష్యాన్న రిలీజ్ చేశారు వర్మ… ట్రైలర్ 2 ను నవంబర్ 20న ఉదయం 9.36 నిమిషాలకు రిలీజ్ చేస్తామని వర్మ తెలిపారు… ప్రస్తుతం వర్మ విడుదల చేసిన ఈ పోస్ట్ర్ అందరిని ఆకర్షిస్తోంది…