Flash: చై, సామ్ విడాకులపై ఆర్జీవీ సంచలన ట్వీట్..!

RGV sensational tweet on Chai and Sam divorce ..!

0
139
RGV

నాగ చైతన్య, సమంత విడాకులపై ఆర్జీవీ సంచలన ట్వీట్ చేశారు. పెళ్లిళ్లను కాదు..విడాకులను సెలబ్రేట్ చేసుకోండి. వివాహమనేది చావు. విడాకులు అంటే మళ్ళీ పుట్టడం అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై ఆయన విశ్లేషించిన ఓ పాత వీడియోను చూడాలని లింకు కూడా ఈ ట్వీట్ కు యాడ్ చేశాడు ఆర్జీవీ.

https://youtu.be/1mTp57Uo_Lw

తమ వైవాహిక సంబంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అక్కినేని చైతన్య , సమంత ఇవాళ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. చాలా చర్చలు , ఆలోచనల తర్వాత సామ్ , నేను సొంత మార్గాలను ఎంచుకోవడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు నాగ చైతన్య ప్రకటించారు. ఇదే విషయాన్ని సమంత కూడా చెప్పింది.