హృతిక్ రోషన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు…

హృతిక్ రోషన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు...

0
102

బాలీవుడ్ స్టార్ హీర్ హృతిక్ రోషన్ భార్య సుసానే సంచలన వ్యాఖ్యలు చేసింది… హృతిక్ రోషన్ సుసానే గతంలో వివాహం చేసుకున్నారు… వీరిద్దరి సంతానానికి పిల్లలు కూడా ఉన్నారు అయితే 2014లో వీరిద్దరు విడిపోయారు… అయినప్పటికి వీరిద్దరు పలు సందర్భాల్లో కలిశారు…

అలగే హృతిక్ రోషన్ పిల్లలను చూడటానికి ఆమె వద్దకు వస్తుండేవాడు… కరోనా విజృంభన నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ లో కూడా హృతిక్ రోషన్ సుసానే కొన్నిరోజులు పిల్లలకు ధైర్యం చెప్పేందుకు కలిసి నివసించారు… ఇది ఇలా ఉంటే సుసానే సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసింది…

తనను వదిలి వెళ్లిపోయిన వారి కోసం ఏడవనని కామెంట్ చేసింది… ఎవరి కోసమో బాధపడుతూ ఒక్కరోజు వేస్ట్ చేయనని చెప్పింది… ఇప్పుడు ఆమె ఎందుకు అలా కామెంట్ చేసిందో అని చర్చించుకుంటున్నారు బాలీవుడ్ అభిమానులు ..