రియా సమాధానం చెప్పని ఆ రెండు ప్రశ్నలు ఇవే

రియా సమాధానం చెప్పని ఆ రెండు ప్రశ్నలు ఇవే

0
125

సుశాంత్ సూసైడ్ ఘటనలో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని సిబిఐ విచారిస్తున్న విషయం అందరికి తెలిసిందే .అయితే సిబిఐ అడిగిన చాల ప్రశ్నలకి సమాదానాలు చెప్పిన రియా , సుశాంత్ తో విడిపోయిన తర్వాత మల్లి కలిసారా అన్న ప్రశ్నకి మాత్రం సరైన సమాధానం ఇవ్వనట్లు తెలుస్తుంది .. ఆమె తమ్ముడికి సుశాంత్ ఫోన్ చేశాడా అన్న ప్రశ్నలకి ఆమె క్లారిటీ లేని సమాదానాలు ఇచ్చారని చెబుతున్నారు .

దాదాపు 10 గంటల పటు సాగిన విచారణలో . హార్డ్ డిస్కులు పగలగొట్టడం దగ్గరనుండి , డబ్బులు ట్రాన్స్ఫర్ దాకా ప్రతి విషయంలోను ఆమె పై ప్రశ్నల వర్షం కురిపించారు . ఇదిలా ఉండగా .రియా ఫ్యామిలీ కి చాల మంది వాళ్ళ ప్రమాద ముందని తెలిసి పోలీస్ ప్రొటెక్షన్ కోరింది సిబిఐ .

ఆమె తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ అని కూడా చూడకూండా ఆయన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆమె అన్నారు. రియా తమ్ముడు సిద్దార్థ్ ని కూడా విచారించింది సిబిఐ .. ఏది ఏమైనా రియా చెప్పిన సమాధానాలపై సిబిఐ అధికారులకి మాత్రం చాల అనుమానాలున్నట్లు తెలుస్తుంది ..