రౌడీ హీరోయిన్ పై క్రిమినల్ కేసు….

రౌడీ హీరోయిన్ పై క్రిమినల్ కేసు....

0
105

టాలీవుడ్, బాలీవుడ్ లలో అర్జున్ రెడ్డి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే… ఈ సినిమాలో విజయ్ దేవర కొండకు సరసనగా ఉత్తరాది భామ షాలినీ పాండే నటించింది… ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రంలోనే మంచి హిట్ అందుకోవండంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి..

అయితే తాజాగా షాలినీ పాండేపై క్రిమినల్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది… తమిళంలో విజయ్ ఆంటోని సరసన నటించేందుకు సంతకం చేసి కొన్ని వారాలపాటు సజావుగా సెట్స్ కి వచ్చిన ఆపై షూటింగ్ కుడమ్మా కొట్టినట్లు తెలుస్తోంది…

అందుకే చిత్రం బృందం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది…వారి ఫిర్యాదు మేరకు షాలినీ పాండేపై క్రిమినల్ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది… బాలీవుడ్ లో నటించాలనే ఉద్దేశంతో ఆమె దక్షిణాది సినిమాలను పక్కన పెట్టేస్తున్నట్లు సమాచారం