RRR ఫ్యాన్స్ కు పండగే..జనని సాంగ్ రిలీజ్

RRR is a festival for fans..Janani song release

0
105

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “RRR”. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్స్ నటించడం ప్రపంచం గర్వించ దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా..కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి జనని సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. పెద్దన్న కీరవాణి అద్భుతంగా కంపోజ్‌ చేసిన జనని పాట..ఆర్‌ఆర్‌ఆర్‌ ఎమోషన్‌కు అద్దం పడుతుంది. ఈ పాత అభిమానులను భావోద్వేగానికి గురి చేస్తుంది.

సాంగ్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=Z1iB2zpFGCk