ఆర్ ఆర్ ఆర్- ఆచార్య తర్వాత చరణ్ సినిమా ఆ దర్శకుడితోనే?

-

ఈ కోవిడ్ వల్ల దాదాపు ఆరు నెలలుగా చిత్రాలు ఏవీ షూటింగ్ కు వెళ్లలేదు, ఇప్పుడు నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటున్నాయి, అయితే ఆరు నెలలు వెనక్కి వెళ్లడంతో ఏకంగా రిలీజ్ పై దీని ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. ఇప్పుడు మెగా హీరోలు వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు.

- Advertisement -

తాజాగా ఆచార్య సినిమా చేస్తున్నారు చిరు, ఇందులో చరణ్ కూడా ఓ రోల్ చేస్తున్నారు, అయితే తాజాగా చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చేస్తున్నారు, ఇది పూర్తి అయ్యాక ఆయన ఆచార్యలో చేయనున్నారు, అయితే తాజాగా చరణ్ మరి ఈ రెండు సినిమాల తర్వాత ఏ చిత్రం ఒకే చేస్తున్నారు అనేదానిపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.

భీష్మ ఫేమ్ దర్శకుడు వెంకీ కుడుముల చరణ్ కి ఓ కథ చెప్పాడు. అది చరణ్ కి నచ్చింది కూడా. అయితే, ఈ దర్శకుడికి తను ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు. చరణ్ వచ్చే ఏడాది ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట, అయితే దీని పై ఈరెండు నెలల్లోనే ప్రకటన రానుంది అని తెలుస్తోంది.
యూవీ క్రియేషన్స్ సంస్థ కుదిరితే దీనిని నిర్మిస్తుంది అని వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...