Flash: RRR ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉద్రిక్తత

0
90

క‌ర్నాట‌క రాష్ట్రంలో నిర్వ‌హిస్తున్న RRR ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.  అభిమానులు ఒకే సారి బారీ గెట్లు దూకి స‌భా స్థ‌లానికి వ‌చ్చారు. అభిమానుల కోసం పెర్చిన కూర్చిల‌న్నీ కూడా చెల్లా చెదురుగా ప‌డిపోయాయి.అంతే కాకుండా కూర్చిల‌న్నీ విరిగిపోయి… ఒక గుట్ట‌ల మారిపోయింది. ఒకే సారి అభిమానులు రావ‌డంతో తొక్కిసలాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.