RRRలో అజయ్ పాత్ర సస్పెన్స్ కు తెర

RRRలో అజయ్ పాత్ర సస్పెన్స్ కు తెర

0
89

భారీ సినిమాలకు కేరాష్ అడ్రస్ గా నిలుస్తున్న యస్ యస్ రాజమౌళి అలియాస్ జక్కన్న ప్రస్తుతం RRR చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు… గతంలో ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం సంచలన రికార్డ్ ను సృష్టించింది..

దీంతో ఆయన క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది… ఆయన నెక్ట్స్ ఫిలిమ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…. ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ అలాగే మరో హీరో ఎన్టీఆర్ తో పాటు అజయ్ దేవగాణ్ కూడా నటిస్తున్నారు…

ప్రస్తుతం అజయ్ ఏ పాత్రలో నటిస్తున్నారనేది సస్పెన్స్ గా మారుతోంది… తారక్ కొమరమ్ భీమ్ పాత్రలో చరణ్ అల్లూరి సీతారామరాజుపాత్రలో నటిస్తున్నారు వీరిద్దరికి శిక్షణ ఇచ్చే గురువు మార్గ దర్శకుడిపాత్రలో అజయ్ దేవగాణ్ నటిస్తున్నారని సమాచారం అందుతోంది…