Big Breaking: RRR సినిమా వాయిదా

0
88

ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న సినిమా RRR. ఈ సినిమా వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని చిత్రయూనిట్ నిజం చేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల సంక్రాంతికి RRR రావట్లేదని స్పష్టం చేశారు. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.