Flash- RRR మూవీ విడుదల తేదీ ఫిక్స్

0
95

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం RRR. సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఆర్ఆర్ఆర్ కొత్త విడుదల తేదిని ప్రకటించింది చిత్రయూనిట్. అన్ని థియేటర్లలో పూర్తి సామర్ధ్యం మేరకు ప్రేక్షకుల్ని అనుమతిస్తే మార్చి 18న విడుదల చేస్తామని ప్రకటించింది. లేకుంటే మాత్రం ఏప్రిల్ 28న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.