Big Breaking: హైదరాబాద్ లో ‘RRR’ సినిమా టికెట్ ధర వింటే షాక్

0
90
RRR Wins Best Original Song

ప్రస్తుతం అందరి చూపు ‘RRR’ సినిమా పైనే ఉంది. మరికొద్ది గంటల్లో సినిమా ఎలా ఉండబోతుందో తెలియనుంది. మొదటి రోజే సినిమా చూడాలని అభిమానులంతా కూడా తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ ఫుల్ అయిపోతున్నాయి. ఇక బెనిఫిట్ షో టికెట్స్ కోసం అభిమానులు పోటీపడుతున్నారు.

దీన్ని ఆసరాగా చేసుకున్న ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్ల అరాచకం చేస్తున్నారు. హైద్రాబాద్ లో ఉన్న అన్ని థియేటర్స్, మల్టీప్లెక్స్ లో డిస్ట్రిబ్యూటర్లు రేపటి టికెట్స్ బ్లాక్ చేశారు. వీటిని బ్లాక్  మూడు వేలకి టికెట్ అమ్ముకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు