ఎదురుచూస్తోన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. రేపు ఏం జరుగబోతోంది!

-

RRR Oscar Award |భారత చలనచిత్ర పరిశ్రమకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. అంతేగాక, అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో ఉండిపోయింది. ఆస్కార్ అవార్డు కోసం చిత్రబృందమే కాకుండా.. యావత్ భారత దేశం ఎదురుచూస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల అటెన్షన్ క్యాచ్ చేసింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు పోటీపడుతున్న విషయం తెలిసిందే. రేపు అమెరికాలో ఆస్కార్ వేడుక జరుగునుంది. అవార్డు తప్పనిసరిగా వస్తుందంటూ సోషల్ మీడియాలో సెలబ్రెటీలు, సినీ ప్రియులు పోస్టులు పెడుతున్నారు. మరి రేపు ఏం జరుగబోతోందో చూడాలి(RRR Oscar Award).

- Advertisement -
Read Also: మూడేళ్ల తర్వాత కోహ్లీ సూపర్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోరు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై...

Raghu Babu | సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి

ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్‌...