RRR తర్వాత నెక్స్ట్ ఆ స్టార్ హీరో లతో జక్కన్న మూవీ…

RRR తర్వాత నెక్స్ట్ ఆ స్టార్ హీరో లతో జక్కన్న మూవీ...

0
91

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ స్టార్ దర్శకుడు రాజమళి ప్రస్తుతం రామ్ చరణ్ ntr తో కలిసి భారీ చిత్రం చేస్తున్నాడు.. ఈ సినిమా విడుదల తర్వాత జక్కన్న తన తదుపరి చిత్రాన్ని స్టార్ హీరో మహేష్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… రాజ మౌళి తండ్రి ఈ సినిమాకు సంబంధించిన కథ రెడీ చేస్తున్నాడట… తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక రూమర్ బయటకు వచ్చింది…ఈ సినిమాను కూడా జక్కన మల్టీ స్టారర్ గా తెరకెక్కించి నున్నాడని వార్తలు వస్తున్నాయి…

మహేష్ బాబు తో పాటు మరో ఇద్దరు హీరోలు నటించనున్నారని టాక్… టాలీవుడ్ కు చెందిన ప్రముఖ స్టార్ హీరో తో పాటు బాలీవుడ్ కు చెందిన ఇంకో హీరో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి…ఈ సినిమాలు పాన్ ఇండియా లేవె లో తెరకెక్కించాలని చూస్తున్నాడని జక్కన్న