రూలర్ సినిమాలో అదే హైలెట్ సెన్సార్ పూర్తి

రూలర్ సినిమాలో అదే హైలెట్ సెన్సార్ పూర్తి

0
102

బాలయ్య బాబు సినిమా అంటే మాస్ ప్రేక్షకుల కోసం ఫైట్లు లాంగ్ లెంగ్త్ డైలాగులు ఉండాల్సిందే, తాజాగా ఆయన నటించిన చిత్రం రూలర్ … ఇక మరో సినిమాని కూడా బాలయ్య సెట్స్ పై పెట్టారు.. అదే బోయపాటి చిత్రం, బాలయ్య సీమ ఫ్యాక్షన్ పై తీసిన సినిమాలు అన్నీ ఆల్ టైం హిట్ అయ్యాయి. అన్ని సినిమాల్లో బాలయ్య వంద రోజుల మార్క్ చేరుకున్నారు.

అంతేకాదు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఇక తాజాగా రూలర్ సినిమా గురించి సరికొత్త వార్త వస్తోంది. తాజాగా ఈ సినిమాలో బాలయ్య బాబు తన మానరిజంతో సుమారు 7 నిమిషాల ఫైట్ చేశారు అని తెలుస్తోంది. ఈ ఫైట్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది అంటున్నారు చిత్ర యూనిట్.

మాస్ ప్రేక్షకులకు ఈ సినిమాలో ఫైట్ బాగా నచ్చుతుంది అంటున్నారు చిత్ర యూనిట్.
ఇక తాజాగా ఈ సినిమాకి సెన్సార్ కూడా పూర్తి అయింది.. బోయపాటి మరో పక్క తన సినిమా వర్క్ చేస్తున్నారు. ఈ సమయంలో రూలర్ ప్రమోషన్స్ లో బాలయ్య బిజీగా ఉన్నారు.