అధికార పార్టీ ఎంపీతో హీరోయిన్ పరిణితీ చోప్రా ఎంగేజ్మెంట్ పూర్తి?

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితీ చోప్రా(Parineeti Chopra) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇటీవల ఆమె ఢిల్లీలోని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ జంట చాలాసార్లు ముంబై, ఢిల్లీ విమానాశ్రయంలో కలిసి కనిపించడంతో అభిమానులు కూడా నిజమే అని ఫిక్స్ అయ్యారు.

- Advertisement -

కానీ, ఈ రూమర్స్‌పై ఇప్పటి వరకు వారిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలావుంటే.. ఈ జంట ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో పరిణితి చేతికి ఉంగరం కనిపించడంతో దీనికి మరింత బలం చేకూరింది. ఇప్పటికైనా ఈ జంట స్పందిస్తారా? లేదా? అనే అతృతతో నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.

Read Also: కొత్త సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న గోపీచంద్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘నన్నైనా వదిలి పెట్టొద్దు’.. డిప్యూటీ సీఎం పవన్

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఏపీ పునఃనిర్మాణం కోసం జనసేన తన పూర్తి సమకారం...

కేంద్ర బడ్జెట్‌ 2024-2025లో కీలక కేటాయింపులు

Union Budget |కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు 2024-25...