మతి పోగొడుతున్న సాహో బ్యూటీ

మతి పోగొడుతున్న సాహో బ్యూటీ

0
98

సాహో సీమా ద్వారా మరో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. సాహోలోని బ్యాడ్ బాయ్ సాంగ్లో ప్రభాస్ తో కలిసి హాట్ హాట్ గా రెచ్చిపోయింది ఈ అమ్మడు. యూట్యూబ్లో టాప్ 3 ట్రెండింగ్ లో ఈ పాట నిలిచింది. ఈ పాటలో నటించడానికి ఈ అమ్మడు ఏకంగా రూ. 2 కోట్ల పారితోషికం తీసుకుందని రూమర్.

ఐతే ఇది అఫిషియల్గా ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు. సాహో సినిమాలో జాక్వెలిన్ స్టిల్స్ బయటకు వచ్చాయి.. తీరింది అవుట్ ఫైట్లో జాక్వెలిన్ మతి పోగొట్టే విధంగా ఉంది. మంచి అందం దానికి తగ్గట్టు మంచి ఫిజిక్స్ మొత్తానికి జాక్వెలిన్ ఫోటోలు షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.