సాహో సినిమాకు కాపీ వివాదం..! గుట్టు చప్పుడు కాకుండా లేపేశారని ఫైర్..

సాహో సినిమాకు కాపీ వివాదం..! గుట్టు చప్పుడు కాకుండా లేపేశారని ఫైర్..

0
88

ప్రేక్షకులు ఏంటో ఆశగా ఎదురుచూసిన చిత్రం సాహో.. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ఈ సినమాలో నటిచడంతో సాహో సినిమా పై భారీ అంచనాలు నెలకోన్నాయి. ఊహించిన విధంగానే ప్రపంచ వ్యాప్తంగా రిలీజై రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ కలెక్షన్స్ వసూలు చేసింది.. హాలీవుడ్ చిత్రాల తరహాలో రూపోందించారనే ఊహల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది.

అయితే సాహో చిత్రంలోని ఓ పాటకి ఉపయోగించిన బ్యాగ్రౌడ్ తన పెంయింట్‌గును పోలి ఉందని, తనకు తెలియకుండ తన అనుమతి లేకుండా నా ప్రతిభను ఎలా దొంగిలిస్తారని ఆర్టిస్టు షిలో శివ్ సులేమా అనే మహిళ అరెపించారు. ఆ చిత్రాన్ని తను 2014లో ది బర్నింగ్ మ్యాన్ వద్ద ప్రద్రర్శనకు పెట్టానని, అలంటి దాన్ని కాపీ కొట్టడం ఎంతవరకు కరక్ట్ అని ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.. సాహో పాటకు వాడిన బ్యాక్ గ్రౌడ్ స్పూర్తి ఎలా వచ్చింది, నేను ఎంత కష్ట పడితే పెయింటింగ్‌కు రూపం వచ్చిందో, నా హృదయం ఎంత తపిస్తూ దానీకా రూపాని తీసుకొచ్చిందో తెలుసా అంటూ ఆమె అవేదన వ్యక్తం చేశారు.. ఆ పెయింటింగ్ నా హృదయ స్పందనకు ప్రతిరూపం అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన లేఖలో తెలిపారు.. ఒక వేల మీకు తెలియ కుండా మీ కథను కాఫీ కొడితే మీకు ఎలా అన్పిస్తుంది.. అంటూ సాహో యూనిట్‌ని నిలదీసింది.

ఆమె తన పెయింటింగ్‌ను, సినిమా పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.. అవెంజర్స్ దీ ఎండ్‌గేమ్ సినిమా ఓపెనింగ్స్ క్రాస్ చేసే విధంగా సినిమా చిత్రీకరిచామని చెప్పుకుంటున్న నిర్మాతలకు సొంతగా ఒక బ్యాగ్రౌడ్ తయారు చేసుకునే బడ్జెట్ లేదా అని షీలో శివ్ ప్రశ్నల వర్షం కురిపించారు. షీలో షివ్ కామెంట్లకు సోషల్ మీడియాలో మంచి స్పందన లబిస్తుంది.