‘సాహు’ ఇమేజి చూశారా

'సాహు' ఇమేజి చూశారా.

0
114

ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘సాహు’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈ ఈనేపథ్యంలో చిత్ర బృందం ‘సాహు’ ఇమేజిని విడుదల చేసింది. ప్రభాస్ గాగుల్స్ పెట్టుకుని సీరియస్ గా చూస్తున్న లుక్ ను ఇమేజిగా రూపొందించారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు ఈమోజీలు రాలేదు.

అ ఘనత సాధించిన తోలి తెలుగు చిత్రం ‘సాహు’ కావడం విశేషం.’సాహు’ సినిమాలో బ్యాడ్ బాయ్ అనే పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ పాటలో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ప్రభాస్ తో కలిసి స్టెప్పు లేశారు.

జాక్వెలిన్ నటించిన తొలి తెలుగు పాట ఇది.. దాంతో ఆమె ఏంతో ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. పాట షూట్‌ మొదలవడానికి ముందు. జాక్వెలిన్ తన అనుభవాలను వివరిస్తూ.. ఓ వీడియోను రూపొందించారు. దానిని తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. పాట లిరిక్స్ ను ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.