అదిరిపోయిన పవన్ ‘బ్రో’లుక్.. అభిమానులకు పునకాలు షురూ

-

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan), మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌(Sai Dharam Tej) కలయికలో తెరకెక్కుతోన్న సినిమా నుంచి బిగ్ అప్టేడ్ వచ్చేసింది. పవన్ ఫస్ట్ లుక్‌తో పాటు ‘BRO’ అనే టైటిల్ ఖరారుచేస్తూ మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టరులో పవన్ స్టైలిష్ స్వాగ్ లుక్‌తో అదరగొట్టాడు. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) డైలాగ్స్ అందించాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మామ అల్లుడు కలిసి తొలిసారి నటిస్తున్న ఈ చిత్రం 2023, జులై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలతో పవన్(Pawan Kalyan) బిజీగా ఉన్నాడు.

- Advertisement -
Read Also: సుజీత్ మామా.. వరుస అప్టేడ్స్ తో ఫుల్ కిక్ ఇస్తున్నావుగా

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...