సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ మాములుగా లేదు..

సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ మాములుగా లేదు..

0
99

చాల గ్యాప్ తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్ర లహరి చిత్రంతో సూపర్ హిట్ కొత్తగా తాజాగా మారుతీ దర్శకత్వంలో ప్రతిరోజు పండగే’ అనే సినిమా చేస్తున్నాడు.. ఇటీవలే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈ సినిమా తర్వాత తేజ్ మరో వినూత్నమైన సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కు ‘సోలో బ్రతుకే సో బెటరు’ అనే క్యాచీ టైటిల్ అను పరిశీలిస్తున్నారు. ఇక మారుతీ దర్శకత్వంలోని సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది అంటున్నారు.. మరి తేజ్ ఈ సినిమా తో మరో హిట్ కొడతాడా లేదా చూడాలి..