బెదిరింపు కాల్స్‌పై స్పందించిన సల్మాన్ ఖాన్

-

తనను చంపేస్తామంటూ వస్తున్న వార్తలపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) స్పందించారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బయటకు వెళ్తే తనను ప్రేమించే వాళ్లు వేల సంఖ్యలో వస్తారని, వాళ్లే తనకు భద్రత కల్పిస్తారని అన్నారు. తనను చంపాలనుకునే వారికి 100 శాతం అదృష్టం ఉండాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు భద్రత ఉందన్న మాట నిజమేనన్న ఆయన.. అభద్రత కంటే ఎక్కువ భద్రత ఉందని చెప్పారు. ఈ భద్రత వల్ల తాను తీవ్ర అసౌకర్యానికి గురి అవుతున్నట్టు సల్మాన్ ఖాన్(Salman Khan) వెల్లడించారు. తాను ఎంత సెక్యూరిటీతో ఉంటున్నా.. ఏమి చేసినా జరగబోయేది మాత్రం జరుగుతుందని తనకు తెలుసని సల్మాన్ వెల్లడించారు. పైన దేవుడు ఉన్నారని, స్వేచ్ఛగా తిరగడం ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు.. తన చుట్టు తుపాకుల తిరుగుతున్నాయని.. ఇప్పుడు తాను ఇబ్బంది పడొచ్చు.. కానీ స్వేచ్చగా తిరిగే రోజులు ముందున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
Read Also: గొప్ప మనసు చాటుకున్న ‘విరూపాక్ష’ హీరోయిన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...