60 ఏళ్ల మన్మధుడు!!

60 ఏళ్ల మన్మధుడు!!

0
116

టాలీవుడ్ నటుడు నాగార్జున తన 60వ పుట్టినరోజును స్పెయిన్ లో భార్య అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, కోడలు సమంతలతో కలసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం నాగర్జున వయస్సు 60 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆయన కుర్రాడిలా యంగ్‌గానే కనిపిస్తారు.

కారణం నాగార్జున ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం. ఈ సందర్భంగా కోడలు సమంత కండలు చూపిస్తూ, యువతరానికి సవాల్ విసిరేలా ఉన్న ఓ ఫొటోను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ’మీరు వయసును జయించారు మామా’ అంటూ కామెంట్ కూడా చేసింది. ఈ ఫోటో చసిన వాళ్లందరూ 60 ఏళ్ల మన్మథుడ కింగ్ నాగర్జున అని అంటున్నారు.