బిగ్ బాస్ లో 4 విజేతతో సమంత బిగ్ ప్లాన్

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫైనల్ రేపు జరుగనుంది, ఇక హౌస్ లో ఐదుగురు ఇంటి సభ్యులు ఉన్నారు ..విజేత ఎవరు అనేది రేపు ప్రకటిస్తారు.. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకోబోతున్నారు విన్నర్, అయితే ఇక విన్ అయిన తర్వాత ఇక ఓ రేంజ్ లో విన్నర్ కు ఫేమ్ ఉంటుంది.. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటారు గెలిచిన వారు.

- Advertisement -

ఓ పక్క వెబ్ సైట్లు, మరో పక్క డిజిటల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు, ఇక శాటిలైట్ ఛానళ్లు, మరో పక్క వారి సొంత మీడియాలలో ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటారు, ఈ సమయంలో ఈసారి విజేత ఎవరు అయినా సరే వెంటనే సమంత ఇంటర్వ్యూ ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆహా ఓటీటీ వేదిక ద్వారా ఈ ప్లాట్ఫామ్పై ప్రసారమయ్యే సామ్ జామ్ కార్యక్రమానికి ముందు బిగ్ బాస్ విన్నర్ ని సమంత ఇంటర్వ్యూ చేయనుంది అని తెలుస్తోంది.. ఇక దీనికి ఏర్పాట్లు చేస్తున్నారట, ఇక అభిజిత్ సోహైల్ అఖిల్ హారిక అరియానా విజేత ఎవరైనా సమంతతో సందడి మాత్రం చేయనున్నారట సామ్ జామ్ ఫ్రోగ్రామ్ లో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chandrababu | భాషలపై రాజకీయాలు అవసరం లేదు – చంద్రబాబు నాయుడు

మాతృభాషలో చదువుకున్నవారు  ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు....

PM Modi | మరోసారి బయటపడ్డ మోదీ, ట్రంప్ అనుబంధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), భారత ప్రధాని మోదీ(PM Modi)...