సమంత దూకుడుకు పూజా, రష్మిక ఔట్…. పెళ్లి అయినా అదే స్పీడ్

సమంత దూకుడుకు పూజా, రష్మిక ఔట్.... పెళ్లి అయినా అదే స్పీడ్

0
123

తెలుగు ఇండస్ట్రీకి చెందిన అక్కినేని కోడలు సమంత మరో ఘనత సొంతం చేసుకుంది… ఆంగ్ల దిన పత్రిక సర్వే ప్రకారం 2019 సంవత్సరానికి గాను మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఎంపిక అయింది సమంత… గతేడాది మూడో స్థానం దక్కించుకున్న సమంత ఈ సంవత్సరం అగ్రస్థానం దక్కించుకుంది..

వివిధ రంగాల్లో రానిస్తున్న 40 ఏళ్ల లోపు వయసున్న ప్రముఖ మహిళల గురించి సర్వే చేయగా సమంత టాప్ స్థానంలో నిలిచింది… ఈ సర్వేలో నటి సంచన విజ్, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు, అదితి రావు, హైదరి, మరియు రష్మిక, పూజా హెగ్దె తర్వాతి స్థానంలో ఉన్నారు…

దీనిపై స్పందించిన సమంత తాను సెక్సీగా ఉంటానో తనకు తెలియదు కానీ తన భర్తతో డేటింగ్ వెళ్లినప్పుడు సెక్సీగా ఉంటానని తెలిపింది.. ఆయన తన పక్కన ఉంటే చాలు అందంగా కనిపిస్తానని తెలిపింది… ఎళ్లప్పుడు సంతోషంగా ఉండటం వల్ల మన అందం రెట్టింపు అవుతుందని చెప్పింది.. ఇదే తన అందం సీక్రెట్ అని చెప్పింది సమంత…