Samantha: నేనింకా చావలేదు.. సమంత భావోద్వేగం

-

Samantha gets emotional about her health condition fake news circulating in social media: ప్రముఖ సినీ నటి సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నాట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే… తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ‌‌లో తన కష్టకాలాన్ని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు.‘‘నేను నా పోస్టులో చెప్పినట్టుగా కొన్ని రోజులు మంచిగా ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కొక్క రోజైతే ఇంకో అడుగు ముందుకు వేయలేనని అనిపిస్తోంది. కానీ కొన్నిసార్లు తిరిగి చూస్తుంటే ఇంత దాటేసి వచ్చానా? అనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఇమ్యూనిటీతో పోరడుతున్నాను. విజయం సాధిస్తాను. నా హెల్త్ కు సంబంధించి చాలా ఆర్టికల్స్ చూశాను. సమంత లైఫ్ అయిపోయింది ఉన్నట్లు రాశారు. అవి నిజం కాదు. నేను ఇంకా చావలేదు.’’ అంటు సమంత ఏడ్చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...