టాలీవుడ్ నటి అక్కినేని సమంత పెళ్లయిన తర్వాత అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తుంది. మజిలీ, ఓ బేబీ సినిమాలతో విజయాలు అందుకుంది సమంత. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్‌తో పాటు 96 రివేుక్‌లో నటిస్తోంది. ఇప్పుడు సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈఫోటో గురించి నెటిజన్లు బిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సమంత భర్త నాగైచెతన్యతో కలిసి స్పెయిన్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో సమంత పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో సమంత స్విమ్ సూట లాంటి డ్రస్‌లో కనిపిస్తుంది. ఈ ఫోటోలో సమంత హాట్గా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫోటోను చైతు తీశాడని సమంత చెప్పడం విశేషం. నెటిజన్లు మాత్రం ఈ ఫోటోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు నాగ చైతన్య ఇలాంటి పనులు పోస్ట్ లు చేయువద్దని కామెంట్ చేస్తున్నారు.