Breaking- హీరోయిన్ సమంతకు తీవ్ర అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక

Samantha is seriously ill and admitted to the hospital

0
83

ప్రముఖ నటి సమంతకు తీవ్ర అస్వస్థత గురయ్యారు. నిన్న కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకుంది సమంత. అయితే హైదరాబాద్ చేరుకున్న కొన్ని గంటల్లోనే అస్వస్దతకు గురైంది. తీవ్రమైన జలుబు, వైరల్ ఫివర్ తో సమంత ఇబ్బందిపడుతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఎఐజి అసుపత్రిలో సమంత చికిత్స తీసుకున్నట్టు సమాచారం.