సమంత కెరియర్ లో టాప్ సినిమాలు ఇవే

సమంత కెరియర్ లో టాప్ సినిమాలు ఇవే

0
114

సమంత టాలీవుడ్ లో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్.. తొలి సినిమాతోనే యువత గుండెల్లో చోటు సంపాదించింది ఈ అందాల తార ..ఇక వరుస పెట్టి అగ్రహీరోలు అందరితో సినిమాలు చేసింది, అయితే ఆమె ఉంటే ఇక సినిమా హిట్ అని నిర్మాత ముందే ఊహించుకుంటారు, అంత లక్కీ హ్యాండ్ సమంతాది.

ఇక సమంత అక్కినేని నాగ చైతన్యని వివాహం చేసుకుంది, మరి సమంత కెరియర్ లో టాప్ చిత్రాలు ఏమిటి అనేది చూస్తే ఎవర్ గ్రీన్ సినిమా అంటే ముందు ఏ మాయ చేసావే చిత్రం అని చెప్పాలి, తెలుగు తమిళ భాషల్లో ఆమెకి ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.

ఏమాయ చేసావే
దూకుడు
ఈగ
సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్లు
మనం
అత్తారింటికి దారేది
సన్నాఫ్ సత్యమూర్తి
అఆ
రంగస్ధలం
ఓ బేబి
మజిలీ