లేడీ విలన్ గా మారబోతున్న సమంత.. అక్కినేని ఫాన్స్ షాక్..!!

లేడీ విలన్ గా మారబోతున్న సమంత.. అక్కినేని ఫాన్స్ షాక్..!!

0
96

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత సినిమాల సంఖ్యా కొంత కొంత తగ్గిస్తూ వస్తుందనే చెప్పాలి.. రంగస్థలం తర్వాత ఆమెకు అంతటి కమర్షియల్ హిట్ రాలేదంటే ఆమె ఎంత వెనుకపడిపోయిందో చెప్పొచ్చు.. ఈమద్యే ఓ బేబీ సినిమా తో మంచి ఫీల్ గుడ్ హిట్ కొట్టిన ఆమె ఇక తన తర్వాతి సినిమా పై ద్రుష్టి పెట్టింది.. అది అది కాదు సినిమా కాదు ఓ వె సిరీస్ అని తెలుస్తుంది.

మనోజ్ భాజ్ పాయ్, ప్రియమణి లీడ్ రోల్ లో వస్తోన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్లో సమంత నటించనుంది. ఈ విషయమై సమంత ఇప్పటికే ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో సమంత నెగిటివ్ షేడ్ లో ఉన్న పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.ఇది వరకు ఎన్నడూ కనిపించని పాత్రలో నటించనున్న సామ్ మరి ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.