తెలుగు చిత్ర పరిశ్రమకు చెంది స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం వరుస చిత్రాలు చేయకున్నాఆమె ఒక పెద్ద చిత్రం నుండి బయటకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి… తమిళంలో కాతు వాక్కల రేండు కదల్ లో విజయ్ సేతుపతి తో కలిసి నయనతార, సమంత నటించవలసి ఉంది..
ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నాడు… అయితే కొన్ని రోజులుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది… ఈ చిత్రంనుంచి సమంత తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం సమంత గర్భం దాల్చిందని అందుకే ఆమె ఈ చిత్రం నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి…
కానీ సమంత తన పాత్ర రెండవ ప్రధానమని నయనతార పోషించాలకున్న ప్రధాన పాత్రతో సమానంగా ప్రముఖ్యమైనది కాదని తెలుసుకున్న తర్వాత సమంత ఈ సినిమా నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి…