సమంత ని ఇంట్లో వాళ్లంతా పిలిచే పేరిదే — బాగుందంటున్న ఫ్యాన్స్

సమంత ని ఇంట్లో వాళ్లంతా పిలిచే పేరిదే -- బాగుందంటున్న ఫ్యాన్స్

0
86

ప్రతీ ఒక్కరిని ఇంట్లో ముద్దుపేరుతో పిలుస్తారు అనేది తెలిసిందే.. అయితే వారి పేరు కంటే ముద్దుపేరుతో పిలిస్తేనే వారికి ఎంతో ఇష్టంగా ఉంటుంది.. ఇక కొందరు అయితే అసలు పేరు కంటే ముద్దుపేరుతోనే ఎంతో ఫేమస్ అవుతూ ఉంటారు..కుటుంబ సభ్యులు ముద్దుగా పిలుచుకునే పేరు ఉంటుంది.

 

మన హీరోలు హీరోయిన్లకు కూడా ఇలా స్టార్ నటులకి కూడా ముద్దు పేర్లు ఉంటాయి…స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత కు కూడా ఓ నిక్ నేమ్ ఉందట, ఆమె ఫ్యాన్స్ ఈ పేరు ఏమిటా అని ఎదురుచూస్తున్నారు.

 

సమంతను ఇంట్లోవాళ్ళు యశోద అని పిలుస్తారట. ఇక ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇలా యశోధ అని పిలుస్తారట, ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సమంతను ఇలాగే పిలుస్తారట.. ఈ కొత్త పేరు తెలిసి సమంత ఫ్యాన్స్ చాలా ఆనందంలో ఉన్నారు..ఏ మాయ చేశావే సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే, ఇక అక్కినేని నాగచైతన్యని ఆమె వివాహం చేసుకున్నారు.