కొబ్బారి మట్ట ఘన విజయం సాధించడంతో ఎక్కడ లేని ఉత్రహంతో ఉన్నాడు. ఐదేళ్ల క్రితం హృదయ కాలేయం సినిమాతో ఒక్కసారిగా బార్కింగ్ స్టార్ గా మారిన సంపూకు ఇప్పుడు చాల ఎల్లా తర్వమా మల్లి మంచి జోష్ వచ్చింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 6 .66 కోట్ల వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు రూ 3 కోట్ల లాభం తెచ్చ్చిపెట్టింది.
ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న సంపూ ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూలో తన ఆర్థిక బాధల గురించి వెల్లడించాడు. తాను సినిమాల్లోకి వచ్చాక లక్షల్లో పారితోషికం తీసుకున్నది. బందిపోటు సినిమాకే అని చెప్పుకొచ్చాడు. హీరో అయ్యాక కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని చెపితే ఎవరు నమ్మేవారు కాదన్నారు.
నువ్వు హీరోవి నీకు డబ్బులు లేకపోవటం ఏంటని చాలామంది జోకులు వేసేవాళ్ళన్నాడు. తనకు చిన్నప్పుడు కేవలం రెండు జతల బట్టలు మాత్రమే ఉండేవని, తన తల్లి చెల్లి బీడీలు చుట్టి తనను పోషించారని తెలిపాడు. ఏదేమైనా కొబ్బరి మట్ట సినిమాతో హిట్ కొట్టిన సంపూ మల్లి ఎలాంటి సినిమా చేస్తాడో అని అభిమానులు వైట్ చేస్తున్నారు.